శ్రీకాకుళం జిల్లాలోని వివిధ మొక్కజొన్న సేకరణ కేంద్రాలు, అక్కడ కరోనా నేపథ్యంలో అనుసరిస్తున్న సామాజిక దూర నిబంధనల దృశ్యాలు on 10 April 2020.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ చేస్తున్న దృశ్యాలు on 20 April 2020.
Pictures of procurement operations in the state on 21 April 2020.
ఆంధ్ర రాష్ట్రంలో నెలాకరికల్లా నిర్దేశిత 3.4 లక్షల టన్నుల మొక్క జొన్న మద్దతు ధరకు సేకరణ చేస్తాము అని తెలియజేస్తున్నాను. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్మకూడదు అని వినతి చేస్తున్నాను on 28 April 2020.
Payments worth Rupees 16 crores made to over 1300 maize farmers from whom procurement was done on 29 April 2020.
Procurement of maize crosses 75000 MT worth Rs 131 Crores on 1 May 2020.
రాష్ట్రంలో మొక్కజొన్న సేకరణ దృశ్యాలు on 5 May 2020.
Procurement of maize crossed 150000 MT on 9 May2020.
Procurement of maize crossed 2 Lakh MT on 14 May 2020.
Top